ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్న్‌ సైట్ చూస్తున్న యువకుడు.. అందులో ఒక వీడియో చూసి షాక్.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు!

ABN, First Publish Date - 2022-02-03T17:53:10+05:30

బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఖాళీ సమయంలో పోర్న్ సైట్ చూస్తున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఖాళీ సమయంలో పోర్న్ సైట్ చూస్తున్నాడు.. ఆ సమయంలో ఒక వీడియో అతని కంట పడింది.. ఆ వీడియో చూసి సదరు యువకుడు షాకయ్యాడు.. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది తను, తన గాళ్‌ఫ్రెండ్.. వెంటనే అతను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. 


బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు తన ప్రేయసితో కలిసి కొన్ని రోజుల క్రితం ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఆమెతో కలిసి ఏకాంతంగా గడిపాడు. శృంగారం సాగించాడు. ఆ దృశ్యాలను హోటల్‌కు చెందిన కొందరు దుండగులు సీసీటీవీ కెమేరాల ద్వారా రికార్డు చేశారు. వాటిని నేరుగా అశ్లీల వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేశారు. 


ఆ వీడియో తాజాగా బాధిత యువకుడి దృష్టికి వచ్చింది. మొదట ఆ వీడియో చూసి షాకైన బాధితుడు.. అది హోటల్ సిబ్బంది పనే అని భావించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి హోటల్ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆ వీడియోను వెబ్‌సైట్ నుంచి తొలగించాలని, హోటల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-02-03T17:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising