ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మాయి అనుకుని స్నేహం చేశాడు.. రూమ్‌కు పిలిచినపుడు వెళితే ఆ యువకుడికి ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-03-15T21:26:35+05:30

ఆ యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది.. ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది.. ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది.. ఫోన్ నెంబర్లు మార్చుకుని ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు.. ఈ క్రమంలో ఆ యువకుడిని ఆమె తన రూమ్‌కు పిలిచింది.. తీరా అక్కడకు వెళ్లి చూసి యువకుడు షాకయ్యాడు.. ఎందుకంటే ఆమె యువతి కాదు.. ఓ నపుంసకుడు. ఆ నపుంసకుడు యువకుడిని బంధించి డబ్బులు, బంగారం దోచుకున్నాడు. అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ యవకుడు పోలీసులను ఆశ్రయించాడు. 


దేశ రాజధాని ఢిల్లీలోని దక్షిణ జిల్లాలో ఓ నపుంసకుడు డేటింగ్ యాప్ ద్వారా హీనా ఖాన్ పేరుతో ఓ యువకుడిని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నపుంసకుడు డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడితో స్నేహం చేసి, తన రూమ్‌కు పిలిచాడు. ఆ రూమ్‌లో మరో నపుంసకుడితో కలిసి బాధిత యువకుడిని బంధించి అతడి బంగారం, డబ్బులు, ఫోన్ దోచుకున్నాడు. 


అనంతరం ఆ యువకుడిని నగ్నంగా మార్చి అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బాధితుడి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 




 

Updated Date - 2022-03-15T21:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising