ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెట్రోల్ ఖర్చు కలిసొస్తుందనుకున్నాడో ఏమో.. యూటర్న్‌ను వాడకుండా ఆటోను ఏకంగా బ్రిడ్జిపైకే ఎక్కించి..

ABN, First Publish Date - 2022-08-19T20:42:49+05:30

వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేయడం సవాలుతో కూడుకున్న పని. నెమ్మదిగా సాగే ట్రాఫిక్ నుంచి త్వరగా బయటపడేందుకు చాలా మంది షార్ట్‌కట్‌లను ఎంచుకుంటారు. ప్రత్యామ్నాయ మార్గాల గురించి తరచుగా అన్వేషిస్తుంటారు. రహదారిపై సహనంగా ఉండలేక కొంత మంది నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. యూ టర్న్ కోసం ఎక్కువ దూరం ప్రయాణించలేక వాహనాలను అడ్డదిడ్డంగా నడుపుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. 


యూటర్న్ తీసుకోవడం కోసం ఆటో డ్రైవర్ హైవేపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆశ్రయించాడు. ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపై నుంచి హైవే దాటుతున్న ఆటో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. హైవే పై అటు నుంచి ఇటు వెళ్లడానికి వీలుగా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. అయితే దానిపై పాదచారులతో పాటు స్కూటర్లు, ఆటోలు కూడా ప్రయాణిస్తుంటారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Updated Date - 2022-08-19T20:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising