ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘురామకి ఏపీ సీఐడీ మళ్లీ నోటీసులు ఎందుకిచ్చింది?

ABN, First Publish Date - 2022-01-13T01:56:00+05:30

హైదరాబాద్‌లోని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి రఘురామకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమరావతి: హైదరాబాద్‌లోని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి రఘురామకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో రఘురామ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  అయితే ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారన్న విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా రఘురామను అరెస్టు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు. గతంలో ఉన్న కేసులకు సంబంధించి రఘురామ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన అడ్వకేట్‌లతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు మాట్లాడారు.


ఈ నేపథ్యంలో ‘‘రఘురామరాజుకి మళ్లీ సీఐడీ నోటీసులు ఎందుకిచ్చింది?. సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా నోటిసులివ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటి?. రాజీనామా విషయంలో జగన్‌కు సవాల్ విసరడమే కారణమా?. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను రాఘురామరాజు ఎందుకు టార్గెట్ చేశారు?. ఇంతకూ రఘురామరాజు సంక్రాంతి సంబరాలు కోసం సొంతూరికి వెళ్తున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-01-13T01:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising