ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: Happy Sunday అంటూ... వారాంతాన్ని ఇలా ఎంజాయ్ చేయాలంటున్న Anand Mahindra..

ABN, First Publish Date - 2022-07-10T23:02:44+05:30

మనిషికి కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. నిత్యం ఆనందంగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. వారమంతా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషికి కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. నిత్యం ఆనందంగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. వారమంతా కష్టపడిన వారు.. వారాంతంలో ఎంజాయ్ చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇదే చెబుతున్నారు. హ్యాపీ సండే అంటూ.. ఆయన ఒక వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. సూర్యోదయం వేళ.. బీచ్‌లో చెంగుచెంగున గెంతుతున్న ఓ జింక పిల్ల.. ఆయన్ను తెగ ఆకట్టుకుందట... 


Wonder of Science అనే ట్విటర్ ఖాతాలో ఓ వీడియోలో వైరల్ అవుతోంది. సూర్యోదయం వేళ.. సుముద్రపు బీచ్‌లో ఓ జింక పిల్ల చెంగుచెంగున గెంతుతూ వెళ్తుంటుంది. జీవితం ఎంతో విలువైంది.. సమస్యలున్నాయని నిత్యం బాధపడుకుండా.. ధైర్యంగా పోరాడుతూ, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ బతకాలి.. అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో.. ఆనంద్ మహీంద్రాను కట్టిపడేసింది. ‘‘ఈ వీడియో మంత్రముగ్దులను చేస్తుంది. దీని నుంచి కళ్లు తిప్పుకోలేకున్నాను.  నుండి నా కళ్ళు తీయలేకపోయాను కాబట్టి దానిని లూప్ చేస్తూనే ఉన్నాను. మరియు వారాంతాల్లో సజీవంగా ఉన్నందుకు జరుపుకొనే రోజులు అని నాకు అర్థమైంది..మంచి ఆదివారం శుభాకాంక్షలు’’.. అని వ్యాఖ్యానిస్తూ ఆ వీడియోను తన ఖాతాలో రీట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

NASA: నాసా శాస్త్రవేత్తల వింత ఆచారం.. రాకెట్ ప్రయోగానికి ముందు అవి తిని తీరాల్సిందేనట.. లేదంటే..





Updated Date - 2022-07-10T23:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising