ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anand Mahindra: ఇంతకంటే మోటివేషన్ కావాలా.. నెటిజన్లకు సూటి ప్రశ్న!

ABN, First Publish Date - 2022-08-01T19:22:25+05:30

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన దృష్టికి వచ్చే ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ.. వాటిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన దృష్టికి వచ్చే ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ.. వాటిపై తన అభిప్రాయాలను తెలియజేస్తారు. ట్విట్టర్‌లో దాదాపు 9.5 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఆయన.. ప్రతి సోమవారం తన ట్విట్టర్ అకౌంట్‌లో మోటివేషనల్ ‌ట్వీట్ చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా కామన్‌వెల్త్ గేమ్స్-2022లో సత్తా చాటిన భారత వెయిట్‌ లిఫ్టర్‌లను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన మీరాబాయి చాను, జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షెలీపై ప్రశంసలు కరిపించారు. సమస్యలను అవకాశాలుగా మల్చుకుని ఎలా పైకి రావాలి అనే వాఖ్యానికి కామన్‌వెల్త్ గేమ్స్‌లో ప్రతిభ చూపిన భారత వెయిట్‌లిఫ్టర్లు ఉదహరణగా నిలిచారని అభిప్రాయపడ్డారు. ‘మోసే బరువులను పసిడిగా ఎలా మల్చాలో.. మీరాబాయి చాను, జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షెలీ చూపించారు. ఇది చూసిన తర్వాత కూడా #MondayMotivation కోసం ఇంకా వెతకాల్సిన అవసరం ఉందా?’ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నెటిజస్లు స్పందిస్తూ పతకాలు సాధించిన వెయిట్‌ లిఫ్టర్లను అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-08-01T19:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising