ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్ అధ్యక్షుడికి పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఈ అసోం స్టార్టప్ కంపెనీ ఏం చేసిందో ఓ లుక్కేయండి!

ABN, First Publish Date - 2022-03-20T01:55:58+05:30

అసోం స్టార్టప్ కంపెనీ చేసిన పని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ కంపెనీ చేసిన పనికి సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అసోం స్టార్టప్ కంపెనీ చేసిన పని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ కంపెనీ చేసిన పనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఫిబ్రవరి చివరి వారం నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. దేశ ప్రజలు, సైన్యంలో ధైర్యం నింపుతూ రష్యాకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. భారత్‌లో సైతం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో అసోం స్టార్టప్ కంపెనీ అరోమిక్ టీ.. జెలెన్ స్కీ బ్రాండ్ పేరుతో టీ పౌడర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అంతేకాకుండా ‘రియల్లీ స్ట్రాంగ్.. స్ట్రాంగ్ అసోం బ్లాక్ టీ’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం అందకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 




Updated Date - 2022-03-20T01:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising