ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి జైలు నుంచి బయటకు.. చివరకు ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-08-13T20:45:29+05:30

అసోంకు చెందిన ఆమె ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసోంకు చెందిన ఆమె ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది.. తరచుగా ఉజ్జయిని (Ujjain)నుంచి ముంబై (Mumbai) ప్రయాణించే ఒక వ్యాపారవేత్తతో ఆమెకు పరిచయం ఏర్పడింది.. ఇద్దరూ సహ జీవనం చేశారు.. శారీరకంగా దగ్గరయ్యారు.. చివరకు పెళ్లి విషయం ఎత్తేటప్పటికి అతను మొహం చాటేశాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అత్యాచారం కేసు పెట్టింది.. పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో ఆ యువతి కేసు వాపసు తీసుకుంది.. జైలు నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. 


ఇది కూడా చదవండి..

Swiggy delivery Agent: ఆర్డర్ ఎంత సేపటికీ రాకపోవడంతో స్వీగ్గీ డెలివరీ బాయ్‌పై ఆగ్రహం.. తీరా అతడిని చూసి షాక్!


ఉజ్జయినిలోని ఫిరంగి ప్రాంతానికి చెందిన ఆషి ఖాన్ ముంబైలో ఉంటూ వస్త్ర వ్యాపారం చేసేవాడు. తరచుగా విమానాల్లో ప్రయాణం చేస్తుండడంతో అతనికి అసోంకు చెందిన ఎయిర్ హోస్టెస్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను మాయ చేసి రెండేళ్లు సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. తర్వాత మొహం చాటేశాడు. దీంతో బాధిత యువతి ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబై పోలీసులను ఆశ్రయించి ఆషి ఖాన్‌పై అత్యాచారం కేసు పెట్టింది. విచారించిన కోర్టు ఆషిని జైలుకు పంపింది. దీంతో నిందితుడి కుటుంబ సభ్యులు బాధిత యువతితో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశారు. 


పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో బాధిత యువతి తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. ఈ నెల 8న ఆ యువతిని ఆషి ముంబై నుంచి ఉజ్జయినికి తీసుకువెళ్లాడు. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి ఆమెను తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఎయిర్ హోస్టెస్ తిరిగి ముంబైకి చేరుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితుడిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-08-13T20:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising