ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ముద్దు పెట్టుకోమనడమే ఆలస్యం.. పెళ్లి మంటపంలోనే రెచ్చిపోయిన వరుడు.. ఏం చేశాడో మీరే చూడండి!

ABN, First Publish Date - 2022-07-15T14:13:25+05:30

నవ వధూవరులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా ఆ నవ దంపతులను ఉద్దేశించి ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పురోహితుడు వధూవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నవ వధూవరులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా ఆ నవ దంపతులను ఉద్దేశించి ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.  పురోహితుడు వధూవరులను మద్దుపెట్టుకోమనడంతో వరుడు రెచ్చి పోవడమే దీనంతటికీ కారణం. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



యువతి, యువకుడు ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో వారిద్దరికీ పెళ్లి చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధువులు, మిత్రుల సమక్షంలో వైభవంగా వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే స్థానిక సంప్రదాయం ప్రకారం వివాహానంతరం వధూవరులు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవాల్సిందిగా పురోహితుడు పేర్కొన్నాడు. దీంతో వరుడు రెచ్చి పోయాడు. వధువును దగ్గరకు తీసుకుని.. ఎక్కువ సమయంపాటు ఆమెకు లిప్ కిస్ ఇచ్చాడు. వరుడు ఎంతకూ వధువును వదలకపోవడంతో అక్కడున్న వారంతా ముక్కునవేలేసుకున్నారు. కొందరు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు రకరకాలు రియాక్ట్ అవుతున్నారు. 




Updated Date - 2022-07-15T14:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising