ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: Kaala Chashma సాంగ్‌కు ఆఫ్రికన్ బాలల సూపర్ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

ABN, First Publish Date - 2022-08-27T01:55:31+05:30

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ అద్భుతంగా చిందులేసిన కాలా ఛస్మా (Kaala Chashma song) పాట ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ అద్భుతంగా చిందులేసిన కాలా ఛస్మా (Kaala Chashma song) పాట ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షాట్స్, టిక్ టాక్.. ఇలా ఎక్కడ చూసిన ఈ పాటకు చిందులేస్తున్న వారే కనిపిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. చివరకు ఈ మ్యానియా ఆఫ్రికా వరకు పాకింది. 


నైజీరియాకు చెందిన కొందరు కుర్రాళ్లు ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. వారి మధ్య ఉన్న సమన్వయానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. 2016లో విడుదలైన `బార్ బార్ దేఖో` సినిమాలో `కాలా ఛస్మా` పాటకు కత్రిన వేసిన స్టెప్పులు అప్పట్లో ఓ ఊపు ఊపాయి. అప్పటి పాట మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. 


Updated Date - 2022-08-27T01:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising