ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cute Video: ఆ కుక్క ఎలా ఆడుకుంటుందో చూశారా? వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2022-10-06T02:14:35+05:30

వేరెవరితోనూ కాకుండా తనంతట తానుగా బాల్‌తో ఆడుకుంటున్న ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేరెవరితోనూ కాకుండా తనంతట తానుగా బాల్‌తో ఆడుకుంటున్న ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో జాక్ రస్సెల్ కుక్క యూకేలోని లండన్‌లో ఓ భవంతి దగ్గర మెట్ల మీద బాల్‌తో ఆడుకుంటోంది. బాల్‌ను పై మెట్టు మీద వదిలేసి.. బాల్‌తో పాటు కిందకు వెళుతూ దానిని పట్టుకుని మళ్లీ పైకి వెళ్తోంది. 


నిజానికి అది పాత వీడియోనే. దానిని Tansu YEĞEN అనే వ్యక్తి మళ్లీ ట్విటర్‌లో పోస్ట్ చేసి `మీరు ఆనందం కోసం మరొక వ్యక్తిపై ఆధారపడవద్ద`ని కామెంట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో 95 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-06T02:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising