ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌లోని చెస్టర్ జూలో ఆసక్తికర సంఘటన.. 90ఏళ్ల తర్వాత..

ABN, First Publish Date - 2022-02-21T00:17:40+05:30

బ్రిటన్‌లోని చెస్టర్ జూ‌లో తాజాగా ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జూ ప్రారంభించిన 90ఏళ్ల తర్వాత.. ఆ సంఘటన చోటు చేసుకోవడంతో నిర్వాహకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లోని చెస్టర్ జూ‌లో తాజాగా ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జూ ప్రారంభించిన 90ఏళ్ల తర్వాత.. ఆ సంఘటన చోటు చేసుకోవడంతో నిర్వాహకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 


బ్రిటన్‌లోని చెస్టర్ జూ బుల్లి ఆర్డ్‌వార్క్‌కు స్వాగతం చెప్పింది. పొడవాటి చెవులు, ఒంటిపై ఒక్క వెంట్రుక లేకుండా ముడతల చర్మం‌తో ఉన్న చిన్ని ఆర్డ్‌వార్క్‌.. ఓనీ, కోస్‌లకు జన్మించినట్టు చెస్టర్ జూ సోషల్ మీడియా ద్వారా తాజాగా వెల్లడించింది. చిట్టి ఆర్క్‌వార్డ్.. హ్యారిపోర్టర్‌లోని డాబీ అనే క్యారెక్టర్‌ను పోలి ఉంది. దీంతో జూ నిర్వాహకులు దానికి డాబీగా నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. జనవరి 4న ఈ బుల్లి ఆర్డ్‌వార్క్ జన్మించినప్పటికీ.. కొద్ది రోజుల క్రితమే దాన్ని ఆడ జంతువుగా గుర్తించినట్టు చెప్పారు. దీని సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.



Updated Date - 2022-02-21T00:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising