ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..

ABN, First Publish Date - 2022-08-08T02:56:10+05:30

మద్యం మత్తులో కొందరు ఏం చేస్తున్నారో వారికే తెలీని స్థితిలో ఉంటారు. ఇంకొందరైతే చిన్నాపెద్దా తేడా లేకుండా మద్యం మత్తులో అందరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల కొందరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం మత్తులో కొందరు ఏం చేస్తున్నారో వారికే తెలీని స్థితిలో ఉంటారు. ఇంకొందరైతే చిన్నాపెద్దా తేడా లేకుండా మద్యం మత్తులో అందరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల కొందరు మహిళలు కూడా మద్యం మత్తులో జోగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీహార్‌లో (Bihar) ఓ మహిళ.. యువకుడితో కలిసి ఫుల్‌గా మందు కొట్టింది. కనీసం పైకి లేవలేని స్థితిలో ఉన్న ఆమెను కొందరు వీడియో తీశారు. అసలే బీహార్‌లో మద్య నిషేధం ఉండడంతో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.


బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం (Alcohol prohibition) విధించిన విషయం తెలిసిందే. అయినా చాలా మంది వివిధ మార్గాల ద్వారా మద్యం తెప్పించుకుంటూ పోలీసులకు దొరికిపోతున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా రాష్ట్రంలోని జముయి ప్రాంత పరిధిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడితో కలిసి మహిళ (drunk woman) ఫుల్‌గా మందు కొట్టింది. దీంతో కనీసం లేవలేని స్థితిలో ఉంటుంది. పక్కన ఉన్న యువకుడు ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాదు. అయినా ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుంటాడు.

Government schools: పాఠశాలలోని పరిస్థితిని కళ్లకు కట్టిన విద్యార్థి.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..


అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు పిల్లలు ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తారు. దీన్ని గమనించిన యువకుడు వారిపై రాళ్లు రువ్వుతాడు. వీడియో తీయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మహిళ మాత్రం మద్యం మత్తులో తూగుతూ ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Social media viral videos) అవుతోంది. దీనిపై స్థానికులు మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు పోలీసులు రాలేకపోతుండడంతో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని తెలిపారు. ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..



Updated Date - 2022-08-08T02:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising