ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ కుక్క చాలా స్మార్ట్.. అచ్చం మనుషుల్లాగే దాగుడుమూతలు ఆడుతోంది చూడండి..

ABN, First Publish Date - 2022-08-11T18:59:57+05:30

సోషల్ మీడియాలో (Social media) నిత్యం వివిధ రకాల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు (Animal videos) తెగ వైరల్ అవుతుంటాయి. ఇక మనుషుల్లా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో (Social media) నిత్యం వివిధ రకాల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు (Animal videos) తెగ వైరల్ అవుతుంటాయి. ఇక మనుషుల్లా ప్రవర్తించే జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. గొరిల్లా, చింపాంజీలు, కుక్కలు తదితర జంతువులు కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క కూడా ఇలాగే చేసింది. ఓ చిన్నారితో కలిసి కుక్క దాగుడుమూతలు ఆడిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ ఇంట్లో చిన్నారి తమ పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో దాగుడుమూతలు ఆట ఆడుకుందామా.. అంటూ కుక్కకు చెబుతుంది. అది కూడా ఆశ్చర్యంగా.. ఆ ఆట నాకు బాగా తెలుసు.. అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. తర్వాత నేరుగా వెళ్లి ఓ గోడకు ఆనుకుని కళ్లు మూసుకుంటుంది. దీంతో పాప లోపలికి వెళ్లి దాక్కుంటుంది. తర్వాత రెడీ అనగానే పాపను వెతికేందుకు.. కుక్క బయలుదేరుతుంది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ కుక్క చాలా స్మార్ట్ గురూ!.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Engagement పంక్షన్‌లోకి వచ్చి.. యువకుడి ముక్కు, చెవులు కట్ చేసిన బంధువులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..





Updated Date - 2022-08-11T18:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising