ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఏనుగు పాలు తాగుతూ, ఆటలాడుతున్న చిన్నారి.. జాగ్రత్త పాపా అంటూ సలహాలిస్తున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-01-31T01:05:46+05:30

ఓ చిన్నారి ఏనుగుతో స్నేహం చేసింది. ఏనుగు కింద దూరి మరీ ఆడుకోవడమే కాకుండా దాని పాలు కూడా తాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజారణ్యంలో కనిపించే ఏనుగులు మనుషులతో ఎంత స్నేహంగా ఉంటాయో చూస్తూనే ఉంటాం. అయితే వాటికి తిక్కరేగే సమయంలో బీభత్సం సృష్టించడం కూడా చూశాం. కొన్నిసార్లు వాటి రక్షణ చూసుకునే మావటిలపై కూడా దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. ఓ చిన్నారి ఏనుగుతో స్నేహం చేసింది. ఏనుగు కింద దూరి మరీ ఆడుకోవడమే కాకుండా దాని పాలు కూడా తాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎగువ అస్సాం గౌహతి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడ్డి మేస్తున్న ఏనుగు వద్ద హర్షిత బోరా అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉండడం వీడియోలో చూడొచ్చు. ఏనుగు పక్కనే మావటి కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఏనుగు కింద అటూ ఇటూ దూరుతూ ఆడుకున్న చిన్నారి.. ఏనుగు పాలు కూడా తాగుతుంది. అయినా ఏనుగు మాత్రం చిన్నారికి ఎలాంటి హానీ చేయదు. అయితే పొరపాటున ఏనుగు కోపంలో ఉంటే పరిస్థితి ఏంటని.. ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే అలవాటు చేయొద్దని.. పెద్దవారు లేని సమయంలో ప్రమాదం జరగొచ్చని సూచిస్తున్నారు.

 గడ్డిలో పాకుతున్న పామును నోట కరుచుకున్న గాడిద.. చివరకు ఏమయిందంటే..

Updated Date - 2022-01-31T01:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising