ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: డాగ్ షోకు వచ్చిన చిన్నారిని చూసి చలించిపోయిన జడ్జి.. చివరకు బాలిక కుక్కను చూసి.. అంతా అయ్యో పాపం..! అంటూ..

ABN, First Publish Date - 2022-09-04T03:06:28+05:30

కొందరు చిన్నారులు పుట్టుకతోనే వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అవయవ లోపంతో కొందరు.. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా మానసిక సమస్యలతో కొందరు చిన్నారులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు చిన్నారులు పుట్టుకతోనే వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అవయవ లోపంతో కొందరు.. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా మానసిక సమస్యలతో కొందరు చిన్నారులు ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. డాగ్ షోకు వచ్చిన చిన్నారిని చూసి జడ్జి చలించిపోయాడు. చివరకు బాలిక తీసుకొచ్చిన కుక్కను చూసి అంతా అయ్యో పాపం..! అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.


డాగ్ షోకు ఎంతో మంది తమ కుక్కలను తీసుకొస్తుండడం సాధారణంగా జరిగే తంతే. అలాగే ఇక్కడ మనం చూస్తున్న డాగ్ షోకి చాలా మంది వివిధ జాతులకు చెందిన కుక్కలను తీసుకొచ్చారు. అలాగే ఓ చిన్నారి కూడా ఈ షోకి కుక్కను తీసుకొచ్చింది. అయితే ఆమె గురించి తెలుసుకున్న జడ్జి చలించిపోయారు. ఎందుకంటే ఆ చిన్నారి చిన్నతనం నుంచే ఆటిజమ్ సమస్యతో బాధపడుతోందని తెలిసింది. దీంతో చిన్నప్పటి నుంచి బొమ్మ కుక్కతోనే స్నేహం చేసేది. అదే తన స్నేహితుడిగా భావించేది. రోజంతా దాంతోనే ఆటలు ఆడుతూ ఉండేది. ఈ డాగ్ షోకి కూడా బొమ్మ కుక్కను తీసుకొచ్చింది. చిన్నారి వద్దకు వెళ్లిన జడ్జి.. కుక్క బొమ్మను తడిమి చూసి.. చిన్నారిని ఆనందపరుస్తాడు. కాసేపు బాలికతో సరదగా గడుపుతాడు. దీంతో బాలిక ఎంతో సంతోషంతో పరుగులు పెడుతూ, కుక్కతో ఆడుకుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

నీటిలో కొట్టుకువస్తున్న బుట్టను గమనించిన యువకుడు... ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..





Updated Date - 2022-09-04T03:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising