ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వీధి కుక్కను తన్నబోయిన వ్యక్తి.. చివరికి అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి

ABN, First Publish Date - 2022-02-24T20:14:53+05:30

ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు’ అని పెద్దలు ఊరికే అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు’ అని పెద్దలు ఊరికే అనలేదని పేర్కొంటున్నారు. ఇంతకూ విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..


రోడ్డుపై ఓ వీధి కుక్క నిల్చుని ఉంటుంది. అటువైపుగా వచ్చిన వ్యక్తి తన మానాన తాను వెళ్లకుండా ఆ కుక్కపై విరుచుకుపడబోయాడు. దాన్ని కాలితో తన్నేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం విఫలం అవ్వడమే కాకుండా.. పట్టుతప్పి చివరికి అతడే కింద పడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాకు చేరడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు  పెద్దలు చెప్పిన సామెతలను గుర్తు చేస్తూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-02-24T20:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising