ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: యువతి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. భారీ నాగుపాము ఎదురుగా కూర్చుని ఆమె ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-07-08T00:27:55+05:30

పాము కంట పడితే కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో వెంటనే అక్కడ నుంచి పరుగులు తీస్తారు. మరికొందరేమో ఎంత పెద్ద పామునైనా జాగ్రత్తగా చాకచక్యంగా బంధించి.. వాటిని జనావాసాలకు దూరంగా విడిచిపెడతారు. కానీ ఇపుడు మనం ఇపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పాము కంట పడితే కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో వెంటనే అక్కడ నుంచి పరుగులు తీస్తారు. మరికొందరేమో ఎంత పెద్ద పామునైనా జాగ్రత్తగా చాకచక్యంగా బంధించి.. వాటిని జనావాసాలకు దూరంగా విడిచిపెడతారు. కానీ ఇపుడు మనం ఇపుడు చెప్పుకోబోయే యువతి మాత్రం.. ఈ రెండు కోవలకు చెందదు. కానీ పాముతో ఆమె ప్రాణాలకు తెగించి.. సాహసం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..






పాములను ఆధీనంలోకి తెచ్చుకునే విద్యేమైనా వొచ్చో ఏమో తెలియదు కానీ.. ఓ యువతి మాత్రం భారీ నాగు పాముతో పెద్ద సహాసమే చేసింది. పగడ తీసి ఉన్న నాగుపాము దగ్గర కూర్చుని.. దానికి ముద్దుచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆ పాము యువతిని ఏమీ అనలేదు. అందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యాన్ని చూసి కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో ‘ఈ పిచ్చి పనులు ఏంటి.. జరగరాంది జరిగితే ఎలా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-08T00:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising