ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 ఏళ్ల క్రితం రూ.150కి ఒక చిన్న బొమ్మ కొన్నాడు.. ఇప్పుడు దాని విలువెంతో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-03-09T22:54:05+05:30

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త గురించి తెలుసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సస్సెక్స్‌లో నివసిస్తున్న వ్యక్తి అదృష్టం కలిసి రావడంతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. 50 ఏళ్ల క్రితం అతను రూ.150 వెచ్చించి ఓ బొమ్మ కొన్నాడు. ఆ బొమ్మ ధర ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయింది. ఏకంగా లక్షన్నర రూపాయలకు పైనే పలుకుతోంది.  


ససెక్స్‌కు చెందిన ఈ వ్యక్తి యాభై సంవత్సరాల క్రితం స్టార్ వార్స్‌కి సంబంధించిన బొమ్మను రూ.150కి కొన్నాడు. అప్పటి నుంచి దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ భద్రంగా ఉంచాడు. ప్రస్తుతం యూకేలో స్టార్ వార్స్ బొమ్మలకు మంచి గిరాకీ ఏర్పడింది. పాత బొమ్మలనైతే మరీ ఎగబడి కొంటున్నారు. అప్పటి ప్యాకింగ్‌తోనే ఉండడంతో ఆ వ్యక్తి బొమ్మకు మంచి డిమాండ్ ఏర్పడింది. దానిని ఓ వెబ్‌సైట్ ద్వారా అతను వేలంలో ఉంచాడు. అరుదైన ఈ బొమ్మను రూ.లక్షన్నరకు కొనేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. 50 ఏళ్ల క్రితం రూ.150కి కొన్న ఆ బొమ్మ విలువ ఎన్నో రెట్లు పెరగడంతో ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. 


Updated Date - 2022-03-09T22:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising