ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayodhya: రామ జన్మభూమి వద్ద నలుగురు కానిస్టేబుళ్ల డ్యాన్స్.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-12-16T13:28:17+05:30

అయోధ్యలోని రామ జన్మభూమిని పవిత్ర క్షేత్రంగా హిందువులు భావిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ విషయాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య(Ayodhya)లోని రామ జన్మభూమిని పవిత్ర క్షేత్రంగా హిందువులు భావిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు.. ఆ విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. భోజ్‌పూరి సాంగ్ పెట్టుకుని.. పవిత్ర ప్రాంగణంలో డ్యాన్స్ స్టెప్పు(Constables)లేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు. కవితా పటేల్, కామినీ కుష్వాహా, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్‌ అనే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-12-16T13:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising