ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: 30 ఏళ్ల క్రితం మృతిచెందిన దంపతులకు పెళ్లి... ఈ ఆచారం గురించి తెలిస్తే...

ABN, First Publish Date - 2022-07-30T13:44:19+05:30

30 ఏళ్ల క్రితం మృతి చెందిన వధూవరులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 ఏళ్ల క్రితం మృతి చెందిన వధూవరులకు వివాహమయ్యింది. ఇది వినడానికి ఎంతో వింతగా అనిపిస్తుంది. మరణించిన వధూవరులు మళ్లీ ఎలా పెళ్లి చేసుకుంటారనే అనుమానం తప్పక కలుగుతుంది. దక్షిణ కన్నడ సంప్రదాయంలో ఇది భాగమైనందున స్థానికులకు ఇది కొత్తకాదు. ఈ ఉదంతానికి సబంధించిన వీడియోను ట్విట్టర్ యూజర్ అరుణ్ షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 28న తాను ఒక వివాహానికి హాజరయ్యానని, దాదాపు 30 సంవత్సరాల క్రితం మరణించిన వధూవరులకు వారి కుటుంబాలు పెళ్లి చేశాయని తెలిపారు. 


దక్షిణ కన్నడ సంప్రదాయాలు తెలియని వారికి ఇది వింతగా అనిపించవచ్చు. ఈ సంప్రదాయంలో మరణించి వధూవరులకు పెళ్లి వేడుక నిర్వహిస్తారు. అయితే వారి పిల్లలను ఈ వివాహానికి అనుమతించరని తెలిపారు. ఈ పెళ్లికి ముందు నిశ్చితార్థం కూడా చేస్తారన్నారు. వివాహ సమయంలో విందుకూడా ఏర్పాటు చేస్తారని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వివాహంపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 

Updated Date - 2022-07-30T13:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising