ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. వీళ్లు పిల్లలు కాదు పిడుగులు.. ఈ ముగ్గురు బాలికల ఫీట్‌ను చూస్తే..!

ABN, First Publish Date - 2022-06-11T22:42:44+05:30

స్కేటింగ్ బోర్డ్‌లతో ముగ్గురు చిన్నారులు చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్కేటింగ్ బోర్డ్‌లతో ముగ్గురు చిన్నారులు చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే ప్రముఖ కార్టూన్ సిరీస్ `పవర్‌పుష్ గర్ల్స్` గుర్తుకు రాకమానదు. ఆస్ట్రేలియాకు చెందిన ఏడేళ్ల బాలిక పేజ్ తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి స్కేటింగ్ చేసింది. ముగ్గురు పర్ఫెక్ట్ సింక్‌తో స్కేట్ పార్క్‌లో చేసిన స్కేటింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 



ఒకరి తర్వాత ఒకరిగా కిందకు వెళ్లడం.. అలాగే మళ్లీ పైకి రావడం ఆ వీడియోలో హైలైట్. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 1.20 కోట్ల మంది వీక్షించారు. దాదాపు పది లక్షల మంది లైక్ చేశారు. ఆ బాలికల ప్రతిభను చాలా మంది కొనియాడుతున్నారు. ఆ వీడియో చూస్తుంటే ఆ బాలికలు ముగ్గురు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారని అనిపిస్తోందని, చిన్న వయసులో వారి ప్రతిభ అమోఘం అని ప్రశంసిస్తున్నారు. 

Updated Date - 2022-06-11T22:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising