ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

`పుష్ప` ఎఫెక్ట్.. పరీక్షలో పదో తరగతి విద్యార్థి రాసిన సమాధానం ఏంటో తెలిస్తే షాక్!

ABN, First Publish Date - 2022-04-07T20:21:45+05:30

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన `పుష్ప` సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన `పుష్ప` సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా అమితంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలోని పాటలు, డైలాగ్‌లు, బన్నీ మ్యానరిజమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. `పుష్ప` సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా ఆ మేనియా తగ్గలేదు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి పరీక్షలో `పుష్ప` డైలాగ్ రాశాడు. 


సరిగ్గా చదవని విద్యార్థులు జవాబు పత్రంలో తమను పాస్ చేయమని కోరుతూ లేఖలు రాస్తుంటారు. లేకపోతే దేవుళ్ల పేర్లను రాస్తుంటారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థి జవాబు పత్రంలో `పుష్ప` స్టైల్‌లో `పుష్ప.. పుష్ప రాజ్.. రాసేదే లే` అని రాశాడు. ఆ జవాబు పత్రాన్ని టీచర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-04-07T20:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising