ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడియోకు వ్యూస్ కోసం.. ఏకంగా విమానాన్ని కూల్చేసిన యూట్యూబర్!

ABN, First Publish Date - 2022-04-22T12:58:19+05:30

అమెరికా మాజీ ఒలింపియన్‌, యూట్యూబర్‌ ట్రెవర్‌ జాకబ్‌ వీడియో వ్యూస్‌ కోసం కాలిఫోర్నియాలోని ఓ అడవిలో సింగిల్‌ ఇంజన్‌ విమానాన్ని కూల్చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 21: అమెరికా మాజీ ఒలింపియన్‌, యూట్యూబర్‌ ట్రెవర్‌ జాకబ్‌ వీడియో వ్యూస్‌ కోసం కాలిఫోర్నియాలోని ఓ అడవిలో సింగిల్‌ ఇంజన్‌ విమానాన్ని కూల్చేశాడు. విమానం ఆకాశంలో ఉండగా బయటకు దూకేసిన జాకబ్‌.. ప్యారాచూట్‌తో గాల్లో తేలుతూ ఫ్లైట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఇదో ప్రమాదమని అంతా భావించినా వ్యూస్‌ కోసమే ఫ్లైట్‌ కూల్చేశాడని విచారణలో తేలింది.


Updated Date - 2022-04-22T12:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising