ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: సౌదీ వర్సిటీల్లో యోగా శిక్షణ

ABN, First Publish Date - 2022-10-02T13:17:55+05:30

సౌదీ అరేబియాలో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం యోగా శిక్షణకు శ్రీకారం చుట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్‌, అక్టోబరు 1: సౌదీ అరేబియాలో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం యోగా శిక్షణకు శ్రీకారం చుట్టారు. దేశంలో అన్ని యూనివర్సిటీల్లో యోగాపై అవగాహన కల్పించి, జీవనశైలిగా మార్చుకునేలా ప్రోత్సహించనున్నారు. విద్యార్థులు, సిబ్బందికి యోగా పరిచయ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నట్టు సౌదీ గజిట్‌ వార్తా పత్రిక వెల్లడించింది. సంప్రదాయ యోగా నేర్పించాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశం. భారత్‌ నుంచి వెళ్లిన ఆసియన్‌ యోగాసన స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ బృందం సౌదీలో మొదటి బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనుంది. 

Updated Date - 2022-10-02T13:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising