ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Veniceలో కాలుపెట్టాలంటే టూరిస్టులు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే..

ABN, First Publish Date - 2022-07-04T03:09:12+05:30

ఇటలీలోని ప్రఖ్యాత వెనిస్ నగరాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఈ క్రమంలో వీధులన్నీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటాయి. ఇది రానురాను ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇటలీలోని ప్రఖ్యాత వెనిస్ నగరాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఈ క్రమంలో వీధులన్నీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటాయి. ఇది రానురాను ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరానికి వచ్చే టూరిస్టులు ముందుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించేందుకు నిర్ణయించింది. ఇందుకు కోసం టూరిస్టులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఎంట్రీ ఫీజు కనిష్ఠంగా రూ. 247, గరిష్ఠంగా రూ.823గా ఉంటుందని సమాచారం. పర్యాటకుల కారణంగా తలెత్తే రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి విధానాన్ని అమలు చేస్తున్న తొలి నగరం వెనిస్‌యేనని నగర పర్యటక శాఖ చీఫ్ మీడియాకు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.   


Updated Date - 2022-07-04T03:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising