ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీలక బిల్లుపై Joe Biden సంతకం.. ప్రజల ప్రాణాలకు ఇక రక్షణ లభించినట్టేనన్న అధ్యక్షుడు

ABN, First Publish Date - 2022-06-26T13:14:12+05:30

మెరికన్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం సంతకం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో తుపాకులకు ఇక కళ్లెం!

వాషింగ్టన్‌, జూన్‌ 25: అమెరికన్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం సంతకం చేశారు. ప్రజల ప్రాణాలకు ఇక రక్షణ లభించినట్టేనని ఆయనీ సందర్భంగా అన్నారు. ఇది చట్టరూపం దాల్చడంతో ఇకపై కఠినమైన తనిఖీల తర్వాతే తుపాకులను మంజూరు చేస్తారు. ఇటీవల న్యూయార్క్‌, టెక్సస్‌ రాష్ట్రాల్లో జరిగిన విశృంఖల కాల్పులకు అమాయకులు బలైన సంగతి తెలిసిందే. ఆత్మరక్షణకు తుపాకులు వాడటం అమెరికన్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిన రెండు రోజుల్లోనే బిల్లుపై బైడెన్‌ సంతకం చేశారు. పాలక డెమొక్రాట్లతో పాటు విపక్ష రిపబ్లికన్లూ బిల్లుకు ఆమోదం తెలిపారు.


Updated Date - 2022-06-26T13:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising