ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పాండమిక్ దశను అమెరికా దాటింది.. ఆంథొనీ ఫౌచీ

ABN, First Publish Date - 2022-04-29T03:03:40+05:30

కరోనా వ్యాప్తి ఉచ్ఛస్థితిలో ఉండే పాండమిక్ దశను అమెరికా దాటిందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణులు ఆంథొనీ ఫౌచీ తాజాగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కరోనా వ్యాప్తి ఉచ్ఛస్థితిలో ఉండే పాండమిక్ దశను అమెరికా దాటిందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణులు ఆంథొనీ ఫౌచీ తాజాగా పేర్కొన్నారు. ఏడాది క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు దేశం ఎంతో మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబందించి పలు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరో వేరియంట్ ఉనికిలోకి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల మళ్లీ కేసుల సంఖ్య పెరగొచ్చు’’ అని ఆయన హెచ్చరించారు. అయితే.. అమెరికాలో కరోనా సంక్షోభం ముగిసిపోలేదని కూడా ఆయన హెచ్చరించారు. కరోనాను ఇలాగే అదుపులో ఉంచాలంటే.. ప్రజలకు మరింత వేగంగా టీకాలు వేయాలని చెప్పారు. 

Updated Date - 2022-04-29T03:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising