ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా కీలక నిర్ణయం.. 6 నెలల వయసున్న చిన్నారులకు కరోనా టీకా..!

ABN, First Publish Date - 2022-06-18T02:54:42+05:30

కరోనాపై పోరాటంలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కరోనాపై పోరాటంలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 6 నెలల నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలకు మోడర్నా టీకాను రెండో డోసులుగా ఇవ్వనున్నారు. ఇక 6 నెలల నుంచి నాలుగేళ్ల లోపు వయసున్న వారికి ఫైజర్ బయోఎన్‌టెక్ టీకాను మూడు డోసులుగా ఇస్తారు.  అయితే.. పెద్దలకిచ్చే ఫైజర్ టీకా డోసులో పదో వంతు పిల్లలకు ఇవ్వనున్నారు. మోడర్నా విషయంలో ఇది నాలుగో వంతుగా ఉంది. టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. 

Updated Date - 2022-06-18T02:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising