ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Student Visa: దరఖాస్తు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు.. అమెరికా ఎంబసీ యోచన

ABN, First Publish Date - 2022-04-07T13:05:57+05:30

విద్యార్థి వీసా దరఖాస్తులు సమర్పించే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని భారత్‌లోని అమెరికా ఎంబసీ యోచిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: విద్యార్థి వీసా దరఖాస్తులు సమర్పించే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని భారత్‌లోని అమెరికా ఎంబసీ యోచిస్తోంది. ఈ ఏడాది వేసవి నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. 2022 వేసవి కాలంలో వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే విద్యార్థులు.. ఇదే ఏడాది మళ్లీ దరఖాస్తులు సమర్పించడానికి వీలు లేకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారవర్గాలు వెల్లడించాయి. గతేడాది వేసవిలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈమేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరుగుతున్నాయని వారు తెలిపారు. 2021 వేసవి సీజన్‌లో వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురైన విద్యార్థులు ఎంతోమంది.. ఆ ఏడాది మళ్లీ రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. దానివల్ల తమ కంప్యూటర్‌ సిస్టమ్‌లు క్రాష్‌ అయ్యాయన్నారు. 

Updated Date - 2022-04-07T13:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising