ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Consulate: అమెరికా అత్యవసర వీసాలపై కాన్సులేట్ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-09-28T12:54:00+05:30

డిమాండ్‌ ఎక్కువగా ఉన్నా.. అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలను జారీ చేయలేమని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ మంగళవారం స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యవసర వీసాలను అనుమతించలేం: యూఎస్‌ కాన్సులేట్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): డిమాండ్‌ ఎక్కువగా ఉన్నా.. అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలను జారీ చేయలేమని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ మంగళవారం స్పష్టం చేసింది. పర్యాటకులు ఇప్పుడు అన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. అయితే వేచిచూసే సమయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని తెలిపింది. వీసా సంబంధిత అంశాలను నివృత్తి చేసుకునేందుకు యూఎస్‌ దౌత్య వ్యవహారాల మంత్రి డాన్‌ హెఫ్లిన్‌ ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రశ్నలు అడగవచ్చని తెలిపింది. 

Updated Date - 2022-09-28T12:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising