ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abortion laws by state: అబార్షన్‌పై ఉద్యోగినులకు బడా కంపెనీల అండ

ABN, First Publish Date - 2022-06-26T13:21:56+05:30

మహిళల అబార్షన్‌(గర్భస్రావ) హక్కును తొలగిస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దిగ్గజ ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగినులకు అండగా నిలిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్, జూన్‌ 25: మహిళల అబార్షన్‌(గర్భస్రావ) హక్కును తొలగిస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దిగ్గజ ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగినులకు అండగా నిలిచాయి. అబార్షన్‌ను అనుమతించే ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వారికి సహకరిస్తామని తెలిపాయి. మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా ప్లాట్‌ఫార్మ్స్‌, వాల్ట్‌డిస్నీ, నెట్‌ఫ్లిక్స్‌, సిటీగ్రూప్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కో, ఉబర్‌ టెక్నాలజీస్‌ తదితర కంపెనీలు తెలిపాయి. 

Updated Date - 2022-06-26T13:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising