ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులపై దాడికి కారణం అదే: మంత్రి వీకే సింగ్‌

ABN, First Publish Date - 2022-04-06T15:24:00+05:30

ఉక్రెయిన్‌ సరిహద్దులో వృద్ధులను తోసేయడం వల్లే భారతీయ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని, ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నందున కాదని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మంగళవారం లోక్‌సభలో చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వృద్ధుల్ని తోసినందుకే దాడి.. 

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: ఉక్రెయిన్‌ సరిహద్దులో వృద్ధులను తోసేయడం వల్లే భారతీయ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని, ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నందున కాదని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మంగళవారం లోక్‌సభలో చెప్పారు. ‘ఉక్రెయిన్‌లో పరిస్థితి’పై జరిగిన చర్చ సందర్భంగా వీకే సింగ్‌ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు చాలా దూరం నడవాల్సి వచ్చిందని, 25 కిలోమీటర్ల పొడవునా జామ్‌లో చిక్కుకుపోయారని పేర్కొన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌ వాసులు సరిహద్దు దాటి పోలండ్‌కు వెళ్లేందుకు భారీగా రావడంతో భారతీయ విద్యార్థులకు సరిహద్దును దాటే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.

Updated Date - 2022-04-06T15:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising