ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK Visa: టాప్‌-50 వర్సిటీల్లో చదివితే చాలా ఈజీ

ABN, First Publish Date - 2022-05-31T12:47:38+05:30

క్యూఎస్‌, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, అకాడమిక్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్సిటీస్‌ సంస్థలు గుర్తించే ప్రపంచ టాప్‌-50 యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు బ్రిటన్‌ వీసా సులభంగా లభించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, మే 30: క్యూఎస్‌, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, అకాడమిక్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్సిటీస్‌ సంస్థలు గుర్తించే ప్రపంచ టాప్‌-50 యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు బ్రిటన్‌ వీసా సులభంగా లభించనుంది. బ్రిటన్‌ సర్కారు సోమవారం ప్రకటించిన ‘హై పొటెన్షియల్‌ స్కీమ్‌’ లో వర్క్‌ వీసా వెంటనే వస్తుంది. ప్రతిభావంతులకు ప్రోత్సాహమివ్వడంలో భాగంగా పట్టభద్రులకు రెండేళ్లు, పీహెచ్‌డీ పట్టా పొందిన వారికి మూడేళ్ల వర్క్‌ వీసా జారీ చేస్తామని భారత సంతతికి చెందిన కేబినెట్‌ మంత్రులు రిషి సనక్‌, ప్రీతి పటేల్‌ తెలిపారు. ఈ వీసా చార్జి రూ.70వేలు (715 పౌండ్లు)గా ఉంటుంది. బ్రిటన్‌ వెళ్లేవారి బ్యాంకు ఖాతాలో కనీసం రూ.1.24 లక్షల(1,270 పౌండ్లు) నిల్వలు ఉండాలి. ఈ వీసాలపై బ్రిటన్‌కు వచ్చేవారు తమ కుటుంబ సభ్యులు, ఆప్తులకు డిపెండెంట్‌ వీసాలు తీసుకోవచ్చు.


Updated Date - 2022-05-31T12:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising