ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో అంబరాన్నంటిన New Year వేడుకలు.. బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయిన Burj Khalifa

ABN, First Publish Date - 2022-01-01T16:20:18+05:30

కొత్త ఏడాది 2022ను ప్రపంచ దేశాలు ఘనంగా స్వాగతం పలికాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: కొత్త ఏడాది 2022ను ప్రపంచ దేశాలు ఘనంగా స్వాగతం పలికాయి. యూఏఈలోనైతే వేడుకలు అంబరాన్నంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా పేరొందిన బుర్జ్ ఖలీఫా బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బాణసంచా, లేజర్ షోలు సందర్శకులను కనులవిందును కలిగించాయి. బుర్జ్ ఖలీఫా ఎల్‌ఈడీ మానిటర్లపై లేజర్ లైట్లతో వేసిన నూతన సంవత్సరం విషెస్ విజిటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. అబుధాబి, దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమా ఇలా వేర్వేరు చోట్ల జరిగిన బాణసంచా, లేజర్ షోలకు వేలాది మంది సందర్శకులు హాజరై సందడి చేశారు. అటు దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దేశ ప్రజలకు, నివాసితులకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. 2022 ప్రతిఒక్కరికీ సంతోషకరమైన సంవత్సరం కావాలని ఆకాంక్షించారు.    





Updated Date - 2022-01-01T16:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising