ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Valentine's Day: ఎతిహాద్ బంపరాఫర్.. అతి తక్కువ చార్జీలతో ప్రయాణించే సువర్ణావకాశం!

ABN, First Publish Date - 2022-02-11T15:19:28+05:30

వాలెంటైన్స్ డే‌ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) జాతీయ ఎయిర్‌లైన్ ఎతిహాద్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: వాలెంటైన్స్ డే‌ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) జాతీయ ఎయిర్‌లైన్ ఎతిహాద్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రయాణికులకు ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాలకు అతి తక్కువ చార్జీలతో ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటాయి. అప్పటి వరకు కొనుగోలు చేసిన విమాన టికెట్లతో ఈ ఏడాది జూన్ 23వ తేదీ వరకు ప్రయాణించే వీలు కల్పించింది. ఆసక్తి ఉన్నవారు ఎతిహాద్ అధికారి వెబ్‌సైట్  etihad.com లేదా Etihad app ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎతిహాద్ ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఇస్తాంబుల్, సీషెల్స్, పారిస్, వియత్నాం, కైరో తదితర నగరాలు ఉన్నాయి. ఈ నగరాలకు ఎతిహాద్ విమాన చార్జీలు ఇలా ఉన్నాయి...

* ఇస్తాంబుల్ - ప్రారంభ ధర 995 దిర్హమ్స్(రూ.20,394)

* సీషెల్ష్ - ప్రారంభ ధర 2,295 దిర్హమ్స్(రూ.47,083) 

* పారిస్ - ప్రారంభ ధర ఎకనామీ క్లాస్ 1,995 దిర్హమ్స్(రూ.40,928), బిజినెస్ క్లాస్ 9995 దిర్హమ్స్(రూ.2,05,055)

* వియత్నాం - ప్రారంభ ధర 1,195 దిర్హమ్స్(రూ.24,516)

* కైరో - ప్రారంభ ధర 2,195 దిర్హమ్స్(రూ.45,032)


Updated Date - 2022-02-11T15:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising