ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సంక్షోభం ముగిసిపోలేదు.. మరిన్ని వేరియంట్లు రావచ్చు.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ హెచ్చరిక

ABN, First Publish Date - 2022-02-12T03:16:28+05:30

కరోనా సంక్షోభం ముగింపు దశకు ప్రపంచం ఇంకా చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం ముగింపు దశకు ప్రపంచం ఇంకా చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా వ్యాఖ్యానించారు. మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వైరస్‌లు జన్యుమార్పులను సంతరించుకుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి.. మరిన్ని వేరియంట్లు, ఆందోళన కారక వేరియంట్లు పుట్టుకొచ్చే ఆస్కారం ఉంది. మనం కరోనా ముగింపు దశకు ఇంకా చేరుకోలేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఉన్న ఆమె..డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్‌తో కలిసి అక్కడి వ్యాక్సీన్ తయారీ ప్లాంట్లను సందర్శిస్తున్నారు.  

Updated Date - 2022-02-12T03:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising