ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో తెలుగు అసోసియేషన్ రక్తదాన కార్యక్రమం

ABN, First Publish Date - 2022-01-26T13:41:02+05:30

తెలుగు అసోసియేషన్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫ్ దుబాయి వారి అనుమతితో ప్రారంభించబడిన లాభాపేక్షలేని సంస్ఠ) దుబాయిలో 2022 జనవరి 21వ తేదీన రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు అసోసియేషన్ (సీఏడీ ద్వారా ఆమోదించబడిన సంస్ఠ) నిర్వహించిన రక్తదాన శిబిరము

దుబాయి: తెలుగు అసోసియేషన్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫ్ దుబాయి వారి అనుమతితో ప్రారంభించబడిన లాభాపేక్షలేని సంస్ఠ) దుబాయిలో 2022 జనవరి 21వ తేదీన రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రక్తదానం చేయటానికి ముందుకు వచ్చి ఈ బృహత్కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంస్థ చైర్మన్ ఉగ్గిన దినేష్ కుమార్ మాట్లాడుతూ.. “యూఏఈలోని పజ్రల చెంతకు చేరి, వారిలో మమేకమవడమే తమ లక్ష్యం అన్నారు. సామాజిక సేవలో తమ ప్రయత్నాలను నిరంతరం మెరుగుపరుస్తాము" అని తెలియజేసారు. బర్-దుబాయిలో నిర్వహించబడిన ఈ కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది. దుబాయ్ హెల్త్ అథారిటీ(డీహెచ్ఏ) వారి సిబ్బంది సమక్షంలో కోవిడ్‌కి సంబంధించిన అన్ని భదత్రా నియమాలను పాటిస్తూ, సంచార చికిత్స వాహనములో (మొబైల్ క్లినిక్) కార్యక్రమాన్ని నిర్వహించారు. బలుస వివేకానంద్(పధ్రాన కార్యదర్శి), వూట్నురి రవి (సామాజిక సేవా విభాగ సంచాలకులు) సంస్థ సభ్యులందరినీ సమన్వయ పరచడంలో కృషి చేశారు. వ్యవస్ఠాపక సభ్యు లైన చింతకాయల రాజీవ్, ఎండూరి శ్రీనివాస్ సబ్ కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమములో పాల్గొని రక్తదానం చేశారు. మరిన్ని వివరాల కోసం తెలుగు అసోసియేషన్ వెబ్‌సైట్ (www.tauae.org)లో చూడవచ్చు. 



Updated Date - 2022-01-26T13:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising