ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాఫ్రికాలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు..!

ABN, First Publish Date - 2022-04-22T00:12:46+05:30

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలోని తెలుగు దేశం అభిమానులు కూడా తమ ప్రియతమ నాయకుడు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. రామకృష్ణ పార, గుమ్మడి శ్రీరాములు, రవిచంద్ర సింగ్, ఇతర టీడీపీ మద్దతుదారులు.. జోహాన్నెస్‌బర్గ్ నగరంలోని మిడ్రాడ్ ప్రాంతంలోగల న్యూ జెరుసెలం స్కూల్లో విద్యార్థుల మధ్య చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులకు నిత్యావసరాలు అందజేశారు. 



Updated Date - 2022-04-22T00:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising