ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల కళ్లల్లో కారం కొట్టిన తాలిబన్లు.. అది మా హక్కు అంటూ మహిళలు గొంతెత్తడంతో..

ABN, First Publish Date - 2022-01-18T00:51:05+05:30

షరియా నిబంధనలు అమలు చేస్తూ మహిళల హక్కులు హరిస్తున్న తాలిబన్లు తమకు అడ్డువస్తున్న వారిపై అదే స్థాయిలో ప్రతాపం చూపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: షరియా నిబంధనలు అమలు చేస్తూ మహిళల హక్కులను హరిస్తున్న తాలిబన్లు తమకు అడ్డువస్తున్న వారిపై అదే స్థాయిలో ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా వారు.. హక్కుల కోసం పోరాడుతున్న కొందరు మహిళల కళ్లల్లో కారం కొట్టారు. ఆదివారం కొందరు మహిళలు విద్యాభ్యాసం, ఉద్యోగం తమ హక్కు అంటూ నిరసన తెలుపుతుండగా ఈ ఘటన జరిగింది. మహిళల ధర్నా గురించి తెలుసుకున్న తాలిబన్లు అక్కడికి చేరుకుని వారి కళ్లల్లో పెప్పర్ స్ప్రే(కారం) జల్లారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెప్పర్ స్ప్రే కారణంగా ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందట. ఈ ఘటనను మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి తాలిబన్లు ఫోన్ కూడా లాక్కున్నారట. ఓ సంగీతకారుడి వాయిద్యాన్ని తాలిబన్లు తగలబెడుతుండగా తీసిన వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-18T00:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising