ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్‌ను నిషేధించిన స్విట్జర్లాండ్ ఆర్మీ! టెలిగ్రామ్, సిగ్నల్ కూడా..

ABN, First Publish Date - 2022-01-10T03:45:09+05:30

ఇస్టంట్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్‌ల ద్వారా అధికారిక సమాచారాన్ని పంపించకూడదని సిబ్బందికి స్విట్జర్‌ల్యాండ్ ఆర్మీ నాయకత్వం తాజాగా ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇస్టంట్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్‌ల ద్వారా అధికారిక సమాచారాన్ని పంపించకూడదని సిబ్బందికి స్విట్జర్‌ల్యాండ్ ఆర్మీ నాయకత్వం తాజాగా ఆదేశించింది. వీటిలో సమాచార భద్రతాపరమైన లోపాలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ లోపాల కారణంగా కీలక సమాచారం అమెరికా అధికారులకు కూడా చిక్కే అవకాశం ఉందని కూడా అక్కడి సైన్యం అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. వీటికి బదులు స్వీట్జర్‌ల్యాండుకు చెందిన త్రీమాను వినియోగించాలని కూడా సైనికులకు సూచించింది. 


Updated Date - 2022-01-10T03:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising