ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Spicejet: హజ్‌ యాత్రికుల కోసం 37 ప్రత్యేక విమానాలు

ABN, First Publish Date - 2022-06-03T14:18:23+05:30

హజ్‌ యాత్రికుల కోసం భారత్‌, సౌదీ అరేబియా మధ్య జూలై 31 వరకు 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్టు స్పైస్‌జెట్‌ గురువారం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌-సౌదీ మధ్య నడపనున్న స్పైస్‌జెట్‌ 

న్యూఢిల్లీ, జూన్‌ 2: హజ్‌ యాత్రికుల కోసం భారత్‌, సౌదీ అరేబియా మధ్య జూలై 31 వరకు 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్టు స్పైస్‌జెట్‌ గురువారం తెలిపింది. శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమానాలు జూన్‌ 5-20 మధ్య మదీనాకు బయలుదేరుతాయని ఎయిర్‌లైన్‌ సంస్థ  పేర్కొంది. జెద్దా నుంచి శ్రీనగర్‌కు రిటర్ను ఫ్లైట్లు జూలై 15 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది హజ్‌ విమానాలను నడుపుతున్న ఏకైన భారతీయ ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌ అని సంస్థ పేర్కొంది. స్పైస్‌జెట్‌ గతంలో గయా, శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక హజ్‌ విమానాలను నడిపినట్టు గుర్తు చేసింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యేక హజ్‌ విమాన సేవలు పునఃప్రారంభంకానున్నాయి.

Updated Date - 2022-06-03T14:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising