ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలోని 12 రాష్ట్రాల్లో మంచు తుపాను

ABN, First Publish Date - 2022-02-03T10:03:17+05:30

అమెరికాలో 12 రాష్ట్రాలు మంచు తుపాను ధాటికి విలవిల్లాడుతున్నాయి. న్యూమెక్సికో నుంచి ఇలినాయిస్‌ వరకు మంచు విపరీతంగా కురుస్తోంది. ఇప్పటికే 1300కు పైగా విమానాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్టిన్‌, ఫిబ్రవరి 2: అమెరికాలో 12 రాష్ట్రాలు మంచు తుపాను ధాటికి విలవిల్లాడుతున్నాయి. న్యూమెక్సికో నుంచి ఇలినాయిస్‌ వరకు మంచు విపరీతంగా కురుస్తోంది. ఇప్పటికే 1300కు పైగా విమానాలు రద్దయ్యాయి. మిడ్‌వెస్ట్‌, దక్షిణ ప్రాంతవ్యాప్తంగా యామ్‌ట్రాక్‌ తన రైలు సర్వీసులను రద్దు చేసింది. అతిశీతల గాలులతో పాటు భారీ మంచు, వర్షం అమెరికా రాష్ట్రాలను చుట్టుముట్టేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. న్యూమెక్సికోలో పలు ప్రాంతాల్లో 14 అంగుళాల మేర(36 సెంటీమీటర్లు) మంచు కురవొచ్చని తెలిపింది. కొలరాడో, కన్సా్‌సలో కూడా ఇదే పరిస్థితి. షికాగోలో బుధవారం ఉదయం 2 అంగుళాల మేర మంచు కురిసింది. తుపాను హెచ్చరికలతో ఇలినాయిస్‌, మిస్సోరి, ఓక్లహామా గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇళ్ల నుంచి రావొద్దని ప్రజలను పలు రాష్ట్రాల గవర్నర్లు కోరారు.

Updated Date - 2022-02-03T10:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising