ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్ ఎయిర్‌పోర్టులో గుట్టలుగుట్టలుగా సూట్‌కేసులు.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్!

ABN, First Publish Date - 2022-06-20T02:58:05+05:30

లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల సూట్‌కేసులు, లగేజీ కన్వేయర్ బెల్టుపై గుట్టలుగుట్టలు పేరుకుపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల సూట్‌కేసులు, లగేజీ కన్వేయర్ బెల్టుపై గుట్టలుగుట్టలు పేరుకుపోయాయి. శుక్రవారం ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన ఈ సీన్ ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. ఎయిర్‌పోర్టులోంచి బయటకు వస్తున్న పలువురు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి దృశ్యాలను తామెప్పుడూ చూడలేదంటూ ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌పోర్టు తాజాగా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. త్వరలో లగేజీని ప్రయాణికులకు చేరుస్తామని పేర్కొంది. 



Updated Date - 2022-06-20T02:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising