ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీ అరేబియాలో ఇలా చేస్తే జేబుకు చిల్లే.. అంతేకాదు 5ఏళ్ల జైలు శిక్ష కూడా..

ABN, First Publish Date - 2022-03-09T16:45:37+05:30

ఉపాధి కోసం ఏటా వేలాది మంది సౌదీ అరేబియా వెళ్తూ ఉంటారు. తెలిసీ తెలియక తప్పులు చేసి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియా తాజాగా చేసిన వ్యాఖ్యల గురించి ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం ఏటా వేలాది మంది సౌదీ అరేబియా వెళ్తూ ఉంటారు. తెలిసీ తెలియక తప్పులు చేసి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియా తాజాగా చేసిన వ్యాఖ్యల గురించి ప్రవాసులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకూ విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..

 


ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లు, ఇంటర్నెట్ సౌలభ్యం అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని ఆసరగా చేసుకుని కొందరు ఫేక్ న్యూస్‌లను సృష్టిస్తున్నారు. తెలిసీ తెలియక కొందరు వాటిని ఇతరలకు షేర్ చేస్తూ భయాందోళనలకు లోనవుతున్నారు. తాజాగా కొవిడ్ విషయంలో సౌదీ అరేబియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా సీరియస్ అయింది. ఫేక్‌న్యూస్‌‌ను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పింది. ఇలాంటి వారికి లక్ష సౌది రియాల్స్ నుంచి పది లక్షల సౌది రియాల్స్ వరకూ (రూ.20లక్షల నుంచి రూ.2కోట్ల వరకు) ఫైన్ విధించనున్నట్టు చెప్పింది. గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు చెప్పింది. ఫేక్ న్యూస్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించింది.           



Updated Date - 2022-03-09T16:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising