ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joe Biden: అమెరికా అధ్యక్షుడికి సౌదీ యువరాజు షాక్‌!

ABN, First Publish Date - 2022-07-19T13:44:02+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ షాక్‌ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా(సౌదీ అరేబియా), జూలై 18: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ షాక్‌ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ షాక్‌ ఇచ్చారు. బైడెన్‌ సౌదీ పర్యటన సందర్భంగా జర్నలిస్టు జమాల్‌ ఖషోగి హత్య అంశాన్ని బైడెన్‌ ప్రస్తావించారని, ఇరాక్‌, పాలస్తీనాల్లో అమెరికా సైనికుల దురాగతాలను లేవనెత్తడంతో బైడెన్‌ ఏమీ మాట్లాడలేదని సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌ చెప్పారు. అయితే, ఖషోగి హత్య గురించి తాను ప్రస్తావించానని, అందులో తన ప్రమేయం లేదని సౌదీ యువరాజు చెప్పారని బైడెన్‌ తెలిపారు. సౌదీ మంత్రి వెల్లడించిన అంశాల గురించి అమెరికా మీడియా బైడెన్‌ను ప్రశ్నించగా.. అవి నిజం కాదని ఆయన బదులిచ్చారు.

Updated Date - 2022-07-19T13:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising