ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi arabia పౌరులు భారత్‌తోసహా 16 దేశాలకు వెళ్లకుండా నిషేధాస్త్రం

ABN, First Publish Date - 2022-05-23T12:50:02+05:30

కొవిడ్ మహమ్మారి కొత్త వేరియెంట్లు మళ్లీ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా తమ దేశ పౌరులకు సంచలన హెచ్చరిక జారీ చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్ : కొవిడ్ మహమ్మారి కొత్త వేరియెంట్లు మళ్లీ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా తమ దేశ పౌరులకు సంచలన హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియా దేశంలో ఇటీవల కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా సౌదీ పౌరులు భారతదేశంతోసహా 16 ఇతర దేశాలకు వెళ్లకుండా నిషేధాస్త్రం విధించింది. భారత్‌తో పాటు లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్ఘానిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మేనియా, బెలారస్, వెనిజులా దేశాల్లో సౌదీ పౌరులు ప్రయాణించడాన్ని నిషేధించింది. కరోనా వైరస్ కట్టడి కోసం సౌదీ పౌరులపై ప్రయాణ నిషేధాన్ని విధించినట్లు సౌదీ ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ తెలిపారు.ప్రస్తుతానికి పైన పేర్కొన్న దేశాలకు వెళ్లాలనుకునే సౌదీ పౌరులపై నిషేధం వర్తిస్తుంది. భారతీయ పౌరులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించకుండా నిరోధించనున్నారా అనే దానిపై కొత్త మార్గదర్శకాలు ఇంకా రాలేదు.


Updated Date - 2022-05-23T12:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising