ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: భారత్‌పై ప్రయాణ ఆంక్షలు.. మరో 15 దేశాలపై కూడా!

ABN, First Publish Date - 2022-05-24T12:49:22+05:30

కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత్‌ సహా 16 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది. అయితే, భారతదేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 14,832కు తగ్గింది. మంగళవారం దేశవ్యాప్తంగా 2,022 కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటిదాకా దేశంలో 4,31,38,393 కేసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో 14 వేలకు తగ్గిన కరోనా యాక్టివ్‌ కేసులుకరోనా బాధితులకు పార్కిన్సన్స్‌ ముప్పు ఎక్కువ అమెరికా పరిశోధకుల అధ్యయనం

న్యూఢిల్లీ, ముంబై: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. భారత్‌ సహా 16 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది. అయితే, భారతదేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 14,832కు తగ్గింది. మంగళవారం దేశవ్యాప్తంగా 2,022 కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటిదాకా దేశంలో 4,31,38,393  కేసులు.. 5,24,459 మరణాలు నమోదయ్యాయి. కాగా.. కరోనా సోకినవారు భవిష్యత్తులో పార్కిన్సన్స్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువని థామస్‌ జెఫర్సన్‌ వర్సిటీ, న్యూయార్క్‌ వర్సిటీ శాస్త్రజ్ఞులు ఎలుకలపై చేసిన పరిశోధనలో వెల్లడైంది. 1918లో స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి వ్యాపించినప్పుడు కూడా ఇలాగే ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్‌ కేసులు బాగా పెరిగాయని వారు గుర్తుచేస్తున్నారు.

Updated Date - 2022-05-24T12:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising