ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఆంక్షలను మరింతగా సడలించిన సౌదీ అరేబియా..!

ABN, First Publish Date - 2022-06-22T02:50:16+05:30

పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ దేశాలు కరోనా ఆంక్షలకు ముంగిపు పలుకుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియా ఆంక్షల సడలింపులకు పూనుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ దేశాలు కరోనా ఆంక్షలకు ముంగిపు పలుకుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియా ఆంక్షల సడలింపులకు పూనుకుంది.  భారత్, టర్కీ, ఇథియోపియా, వియత్నాం దేశాలకు వెళ్లే సౌదీ అరేబియా పౌరులపై సోమవారం నుంచి ఆంక్షలూ తొలగిపోయాయి. కరోనా సంక్షోభ పరిస్థితులను పూర్తిగా సమీక్షించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ ఇటీవల ప్రకటించింది. దీంతో.. భారత్‌కు వచ్చే సౌదీ అరేబియా పౌరులపై ఉన్న ప్రత్యక్ష, పరోక్ష ఆంక్షలన్నీ తొలగిపోయినట్టైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం 16 దేశాలకు వెళ్లంద్దంటూ సౌదీ అరేబియా గత నెల తన పౌరులను ఆదేశించింది. ఆ జాబితాలో భారత్‌ కూడా ఉంది. కానీ.. సౌదీ ప్రభుత్వం తాజాగా భారత్‌ను ఆ లిస్టు నుంచి తొలగించింది. 



Updated Date - 2022-06-22T02:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising