ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Saudi Arabia: భారత్ సహా 15 దేశాలపై కొనసాగుతున్న బ్యాన్!

ABN, First Publish Date - 2022-03-13T15:13:52+05:30

ఇతర దేశాల నుంచి సౌదీకి వచ్చే ప్రయాణికులకు అక్కడి సర్కార్ దాదాపు అన్ని ఆంక్షలను తొలగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: ఇతర దేశాల నుంచి సౌదీకి వచ్చే ప్రయాణికులకు అక్కడి సర్కార్ దాదాపు అన్ని ఆంక్షలను తొలగించింది. అలాగే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అరైవల్ సమయంలో హోం క్వారంటైన్, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌‌ కూడా లేవు. దీంతో పాటు జర్నీకి ముందు పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి అవసరం లేదు. ఇలా అన్ని ఆంక్షలను తొలగించిన సౌదీ సర్కార్.. ఒక్క విషయంలో మాత్రం తగ్గేదేలే అంటోంది. సౌదీ నుంచి బయటి దేశాలకు ప్రయాణాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా సమయంలో 15 దేశాలకు ప్రయాణాలపై విధించిన బ్యాన్‌ను మాత్రం అలాగే కొనసాగిస్తోంది. ఈ నిషేధం ఇకముందు కూడా ఇలాగే కొనసాగుతుందని తాజాగా మరోసారి ప్రకటించింది. ఇలా సౌదీ బ్యాన్ విధించిన దేశాల జాబితాలో ఇండియా కూడా ఉంది. 


సౌదీ నిషేధం విధించిన దేశాల జాబితా ఇదే..

లెబనాన్, టర్కీ, యెమెన్, సిరియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, ఆర్మేనియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, బెలారస్, వియత్నాం, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా. మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ఈ నిషేధం ఇలాగే కొనసాగుతుందని సౌదీ పేర్కొంది.       


Updated Date - 2022-03-13T15:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising